Bjp to decide gadkari s fate rss

BJP to decide Gadkaris fate,gadkari Rss,Nitin Gadkari, Maharashtra irrigation scam, Purti sugar mills, Arvind Kejriwal, India Against Corruption,nitin gadkari, income tax, bjp, purti group, union corporate affairs ministry, income tax probe into nitin gadkari business firms, Mohan Bhagwat

BJP to decide Gadkaris fate

Gadkari.gif

Posted: 10/27/2012 04:48 PM IST
Bjp to decide gadkari s fate rss

BJP to decide Gadkari's fate

భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధ్యక్షుడు నితిన్‌ గడ్కరి ఆధ్వర్యంలోని సంస్థకు నిధుల సరఫరాపై వివాదం తలెత్తిన నేపథ్యంలో ఆయనకు దూరంగా జరగా లని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) నిశ్చయించుకోవడంతో పార్టీ అధ్యక్షుడుగా ఆయన కొనసాగడం గురించి పార్టీలో సణుగుళ్ల స్థాయి పెరిగింది. గడ్కరి సంస్థ వ్యవహారాలపై నానాటికీ విమర్శలు ఎక్కువ వుతుండడంతో అన్ని వివాదా లపైన, ఆ నేపథ్యంలో ఆయన పదవిలో కొనసాగడంపైన చర్చించే నిమిత్తం బిజెపి అగ్ర నేతలు రాత్రి ఆయన నివాసంలో సమావేశమయ్యారు. లోక్‌సభలోని ప్రతిపక్ష నాయ కురాలు సుష్మా స్వరాజ్‌, రాజ్యసభలోని ప్రతిపక్ష నాయకుడు అరుణ్‌ జైట్లీ, పార్టీ ప్రధాన కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరయ్యారు. తన ఆధ్వర్యంలోని పూర్తి గ్రూప్‌నకు అక్రమంగా నిధులు సమకూరుతున్నాయన్న ఆరోపణతో తలెత్తిన వివా దంపై తన వాదనను గడ్కరి ఈ సమావేశంలో వినిపించారు. పోరాడకుండా తప్పుకోరాదని గడ్కరి నిశ్చయిం చుకున్నట్లు, తాను అమాయకుడినని పార్టీ నేతలను నమ్మించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలియజేశాయి. అయితే, దర్యాప్తును ఎదుర్కొనడానికి తాను సిద్ధమేనని గడ్కరి ప్రకటించినప్పటికీ సంస్థ వ్యవహారాలపై తలెత్తిన ప్రశ్నలు అనేకం ఉన్నాయని పార్టీలో చాలా మంది భావిస్తున్నారు. ఇక్కడ సమస్య కేవలం వ్యాపారం, కంపెనీ చట్టాల ఉల్లంఘన గురించి కాదని, అనుమానాస్పద చరిత్ర ఉన్న అనుబంధ సంస్థలు ఆయన కంపెనీలో మదుపరులన్న ఆరోపణ ఔచిత్యం, నైతికత ప్రశ్నలను లేవనెత్తుతు న్నాయన్న అభిప్రాయానికి తావిస్తున్నదని బిజెపి నాయకులు అంటున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chiranjeevi swears in minister
Sharad pawar schemes on milk powder  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more